'మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు'

'మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు'

NZB: డిచ్‌పల్లిలో ఇంటర్ మొదటి సంవత్సరం గణిత, జువాలజీ పరీక్షల్లో ఒకరు మాస్ కాపీయింగ్ పాల్పడుతుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై మాల్ ప్రాక్టీసింగ్ కేసు నమోదు చేసినట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.