రంప ఎర్రంపాలెంలో కొవ్వొత్తులతో ర్యాలీ

EG: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు మాల సోదరులు ఎవరూ అంగీకరించమని గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన మాల సోదరులు మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సుమారు 50 మంది గ్రామంలో మాల పేటకు చెందిన ప్రధాన కూడలిలో కొవ్వొత్తులు వెలిగించుకుని జై భీమ్, వర్గీకరణ రద్దు చేయాలని నినాదాలు చేశారు.