హజ్ యాత్రికులకు ఘనంగా సన్మానం
NGKL: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులను నాగర్‌కర్నూల్ మాజీ కౌన్సిలర్ ఇసాక్ మియా ఘనంగా సన్మానించారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అల్లాను స్మరించుకునే ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అలాగే హజ్ యాత్రికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కొనియాడారు.