గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

NLG: దేవరకొండ గిరిజన మహిళ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని ప్రిన్సిపల్ హరిప్రియ సోమవారం తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన గిరిజన(ST) విద్యార్థినులకు స్పెషల్ దోస్త్ ఓపెన్ అయిన సందర్భంలో తమ దోస్త్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకొని తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవాలని కోరారు. వెంటనే తమ సీటు నమోదు అవుతుందన్నారు.