బాధితురాలకు LOC అందజేసిన BRS నాయకులు
JN: చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గ్రామస్తురాలు కీర్తి సంధ్యకు జనగామ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో రూ.2 లక్షల LOC చెక్కును BRS యువజన నాయకులు కేసిరెడ్డి రాకేష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల కోఆర్డినేటర్ జనగామ యాదగిరి, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, రంగు హరీష్, మోటం రాములు తదితరులు ఉన్నారు.