పెళ్లి ఖర్చులకు రూ. 25000 అందజేసిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

పెళ్లి ఖర్చులకు రూ. 25000 అందజేసిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

RR: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 16 వార్డులో మహిళల పెళ్లి ఖర్చులకు 25వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు చేవెళ్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. 16 వార్డులో మాదిరి వెంకటయ్య కూతురి పెళ్లి ఖర్చులకు ఈరోజు 25 వేలు అందజేశారు. మహిళా దినోత్సవం రోజున మా వార్డు ఆడబిడ్డ పెళ్లికి సహకారం అందించడం మర్చిపోలేని రోజు అన్నారు.