విజృంభిస్తున్న డయేరియా, టైఫాయిడ్

Krishna: గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కె. సీతారాంపురంలో విజృంభిస్తున్న డయేరియా, టైఫాయిడ్ కె.సీతారాంపురంలో ప్రతి ఇంటా డయేరియా, టైఫాయిడ్ వ్యాధిగ్రస్తుల వలన భయబ్రాంతులకు గురివుతున్న గ్రామస్తులు పంచాయితీ అధికారులు కనీసం శుభ్రత పాటించడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన చేందుతున్నారు.