పదవి పోయిన ఆక్రోషం BRS నేతల్లో ఉంది: మంత్రి

పదవి పోయిన ఆక్రోషం BRS నేతల్లో ఉంది: మంత్రి

KMM: పదవి పోయిన ఆందోళన, ఆక్రోశం బీఆర్ఎస్ నేతల్లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని స్టీరియో రికార్డు వినిపిస్తున్నామని అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక నా ప్రధాన కోరిక సీతారామ ప్రాజెక్టు అని చెప్పానన్నారు.