రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు HYDకి రానున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు. మ. 2-3 గం. వరకు హకీంపేట Y.జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, కొవ్వూరు రోడ్డు, రిసాలబజార్, డౌన్ టౌన్, అల్వాల్ T.జంక్షన్, లోతుకుంట, తిరుమలగిరి X రోడ్, కార్ఖానా, NCC మార్గ్‌లో ఈ ఆంక్షలు ఉంటాయన్నారు.