కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఎంపిక

కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఎంపిక

NDL: రుద్రవరం మండలం కోఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్‌గా నూతనంగా ముత్తూలూరుకు చెందిన మాలపాటి హేమలత నియమితులయ్యారు. సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ భార్గవ్ రామ్ దంపతులు ఆమెను కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ముత్తూలూరు గ్రామ టీడీపీ నాయకులు, నల్లవాగుపల్లి గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.