ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అకాడమీ తనిఖీలు
KMR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో 2022, 2023, 2024 అకడమిక్ ఆడిట్‌ను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డా. కే. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అకాడమిక్ ఆడిట్ అధికారులు కళాశాలలో అన్నీ డిపార్ట్‌మెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులు కళాశాలలో రికార్డులు చూసి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉన్నారు.