ప్రకాష్ రాజ్‌పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

ప్రకాష్ రాజ్‌పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

NGKL: శ్రీ సీతారామ లక్ష్మణులపై సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో హిందూ సామాజిక సంన్థల ప్రతినిధులు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ప్రకాష్ రాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.