RTA అధికారులతో స్పీకర్ సమీక్ష
VKB: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ(RTA) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన RTA అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో RTO, MVI అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.