స్వయంభు లింగేశ్వర ఆలయం వద్ద మహాశివరాత్రి ఏర్పాట్లు
శ్రీకాకుళం: పలాస మండలం మహాదేవిపురం గ్రామానికి సమీపంలో వెలసిన స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు జరిపేందుకు ఆలయం కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలతోపాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ లింగానికి మొక్కులు తీర్చుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయిని భక్తుల నమ్మకం.