'జాతీయ యువత అభివృద్ధి పథకానికి దరఖాస్తులు ప్రారంభం'
WGL: జాతీయ యువత, కౌమార అభివృద్ధి పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు DYSO అశోకుమార్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం అర్హులైన ఎన్జీవోలు ఈ నెల 30లోగా youth.yas.gov.in వెబ్‌సైట్‌లో ప్రతిపాదనలు సమర్పించాలని. చెల్లుబాటయ్యే ఎన్జీవో దర్పన్ ఐడీ తప్పనిసరి అని, వివరాల కోసం జవాహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా క్రీడా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.