పీఎం సహాయకుడినంటూ బీజేపీ నేతకు ఫేక్ కాల్

పీఎం సహాయకుడినంటూ బీజేపీ నేతకు ఫేక్ కాల్

KMM: ప్రజలను మోసం చేసేలా వస్తున్న ఫోన్లకు స్పందించవద్దని బీజేపీ నాయకుడు తాండ్ర వినోద్ రావు కోరారు. తనకు పీఎం వ్యక్తిగత సహాయకుడు తన్మయ్ మెహతాగా చెబుతూ 917236994318 నెంబర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడని, ఢిల్లీకి వచ్చి ప్రధానిని కలవమని సూచించగా, అనుమానంతో తాను పీఎం కార్యాలయాన్ని సంప్రదిస్తే ఫేక్ కాల్‌గా తేలిందన్నారు.