VIDEO: 'రాజమౌళి హిందూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి'
RR: దర్శకుడు రాజమౌళిపై సరూర్ నగర్ PSలో రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారణాసి సినిమా లాంచ్ సందర్భంగా హనుమంతుడిపై హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారన్నారు. వెంటనే రాజమౌళి హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.