'నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

'నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

NZB: కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రతినిధి సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కస్తూర్బా గాంధీ విద్యాలయ నాన్ టీచింగ్ సిబ్బంది ప్రత్యేక వాహనాలలో హైదరాబాద్ తరలి వెళ్లారు.