VIDEO: 'నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి'

జగిత్యాలలో దారుణం ఘటన చోటుచేసుకుంది. వరుసకు చెల్లెలు అయిన అక్షయను ప్రేమిస్తున్నానంటూ మనోజ్ కుమార్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేసి, బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం బయటకు చెబితే చంపుతానని బేరించడంతో భయాందోళనకు గురైన అక్షయ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.