సీపీఆర్ పై విద్యార్ధులకు అవగాహన

సీపీఆర్ పై విద్యార్ధులకు అవగాహన

ASR: డుంబ్రిగుడ మండలం, అరకు ప్రభుత్వ ఉన్నత పాటశాలలో ఇవాళ సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల HM కెఎస్. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కిల్లోగుడ పీహెచ్సీ PHN జానకి, MLHP సునీత, ANM బుల్లిలు సీపీఆర్ విధానంపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వివరించారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలో MLHP సునీత చేసి చూపించినట్లు తెలిపారు.