వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర సహాయ మంత్రి

వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర సహాయ మంత్రి

HNK: భీమదేవరపల్లి మండలంలోని ప్రసిద్ధ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంను మంగళవారం కేంద్ర హోంమంత్రి సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి, స్వామివారికి దీపారాధనతో నమస్కారాలు అర్పించారు. ఆలయ పూజారులు మంత్రికి తీర్థప్రసాదాలు అందిస్తూ భక్తుల ఆరాధనలో భాగమయ్యారు.