VIDEO: క్రాప్ లోన్‌లో అవకతవకలు.. సీఈవోపై రైతు ఫిర్యాదు
MDK: చిన్నశంకరంపేట మండలం చందంపేట ప్రాథమిక సహకార సంఘం సీఈవో పాషాపై రైతు సిద్దిరామిరెడ్డి డీసీఓ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. తన క్రాప్ లోన్ అమౌంట్‌లో సుమారు రూ. 70,000 అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపించారు. అలాగే, తన ఖాతాలో జమ కావలసిన రిబేట్ మొత్తాన్ని కూడా చెల్లించలేదని ఆరోపించారు. సీఈవో పాషాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.