VIDEO: స్వయం ఉపాధి పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి

HNK: మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందాని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హాబ్ ఫర్ ఉమెన్ సెంటర్ పనులను కలెక్టర్‌తో పాటు అధికారులతో కలిసి పరిశీలించారు.