'జలమట్టం పెంపునకు చర్యలు తీసుకుంటాం'

'జలమట్టం పెంపునకు చర్యలు తీసుకుంటాం'

NDL: జిల్లాలో భూగర్భ జలమట్టం పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో ‘జలధార- జలహారతి’పై ఇవాళ వీడియో సమావేశం నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించారు. వాగులు, చెరువులపై ఉన్న ఆక్రమణలను తక్షణం గుర్తించి తొలగించాలని తహసీల్దార్లకు ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.