జిల్లాలో పెరుగుతున్న ఎండలు

జిల్లాలో పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో ఎండలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో అత్యధికంగా తాడూరు మండలం యంగంపల్లిలో 38.9 డీగ్రిల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జటప్రోల్, కల్వకుర్తిలో 38.9°C, లింగాల 38.8°C, బొల్లంపల్లి 38.6°C, ఉప్పునుంతల 38.3°C, తిమ్మాజిపేట 37.9°C, కోడేరు37.8°C, పెద్దకొత్తపల్లి 37.7°C, ఐనోల్‌లో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.