ఉద్యోగం లేదని మనస్తాపంతో ఆత్మహత్య

ఉద్యోగం లేదని మనస్తాపంతో ఆత్మహత్య

VSP: విశాఖలోని ఓ వ్యక్తి ఉద్యోగం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరమఠానికి చెందిన సంపత్ కుమార్ (32) అనే వ్యక్తి రామలింగేశ్వర ఆలయం ఎదురుగా ఓ ఇంట్లో నివాపం ఉంటూన్నాడు. ఉద్యోగం లేదనే మనస్తాపంతో సంపత్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.