కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు పోరాడుతాం: బీజేపీ చీఫ్
TG: బీజేపీ చీఫ్ రామచందర్ రావు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌వి ప్రజా వ్యతిరేక విధానాలని ఆరోపించారు. రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియాకు అప్పగించారని తీవ్ర విమర్శలు చేశారు. మూసీ ప్రక్షాళన ఎవరి కోసం చేపట్టారని ప్రశ్నించారు.