VIDEO: ఇటాలియన్ గ్రేప్స్.. వీటికి చాలా డిమాండ్

VIDEO: ఇటాలియన్ గ్రేప్స్.. వీటికి చాలా డిమాండ్

HYDలో ఇటాలియన్ గ్రేప్స్‌కు చాలా డిమాండ్ ఉంది. ఈ పండ్ల ధర KG రూ. 300 నుంచి రూ.350 వరకు పలుకుతోంది. చూడటానికి గుండ్రంగా, చాలా రుచిగా, తియ్యగా ఉన్నాయి. ఇవి తింటే శరీరానికి బలాన్ని ఇస్తాయి. వీటిని ముంబై నుంచి దిగుమతి చేసుకొని నగరంలో విక్రయిస్తున్నారు. ఏడాదిలో ఒక్క నెల మాత్రమే దొరుకుతాయని LB నగర్ వద్ద ఓ వ్యాపారి HIT TVకి తెలిపాడు. మరి మీరు తిని చూడండి.