ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ రాజమండ్రిలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
☞ మెడికల్ కళాశాలల నిర్మాణంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
☞ చెందుర్తిలో 52వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
☞ కాకినాడ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆర్డీఓ జే. వెంకట్రావు
☞ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి