ఈనెల 6న మెగా జాబ్ మేళా

ఈనెల 6న మెగా జాబ్ మేళా

KMR: మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గతంలో 60కి పైగా విద్యార్థులు HCL-TEC లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. దీనిలో భాగంగా మే 6న జిల్లాలోని అర్హతగల ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు.