VIDEO: అమరావతి వేదికకు సీఎం సాష్టాంగ నమస్కారం
GNTR: అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘట్టం సందర్భంగా రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడ పవిత్ర మట్టి, జలాలు ఉంచిన వేదిక వద్దకు వెళ్లి భక్తిశ్రద్ధలతో సాష్టాంగ ప్రణామం చేశారు. అనంతరం భార్యతో కలిసి వేదికకు దీపహారతి ఇచ్చారు. ఏపీ రాజధానికి చట్టబద్ధత లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.