ఏకగ్రీవంలో ఆదిలాబాద్ జిల్లా టాప్..!

ఏకగ్రీవంలో ఆదిలాబాద్ జిల్లా టాప్..!

ADB: రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తైంది. తెలుగు అక్షర క్రమం ప్రకారం అభ్యర్థులకు EC గుర్తులు కేటాయించారు. ADBలో 30 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని అధికారులు తెలిపారు. మొత్తం 400కుపైగా స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు. రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకు 28,278 మంది, 38,342 వార్డు స్థానాలకు 93,595 మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం.