వరంగల్ జిల్లా మోడ్రన్ కబడ్డీ కోశాధికారిగా రవి
WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామానికి చెందిన చిదుముల్ల రవి వరంగల్ జిల్లా మోడ్రన్ కబడ్డీ కోశాధికారిగా ఎన్నిక అయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కుంభం రాంరెడ్డి, రాష్ట్ర బాధ్యులు ఆరె తిరుపతి ఆదేశాల మేరకు ఆయనకు నియామక పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొత్తూరి సమ్మయ్య, కార్యదర్శి డెక్క లోకేష్, ట్రెజరర్ చిదుముల్ల రవి పాల్గొన్నారు.