టోలిచౌకిలో బాలుడి హత్య..!

టోలిచౌకిలో బాలుడి హత్య..!

HYD: మెహదీపట్నం PS పరిధిలోని టోలిచౌకి నైస్ జ్యూస్ సెంటర్‌లో అర్థరాత్రి దారుణం జరిగింది. సర్వింగ్ బాయ్‌గా పనిచేసే ఆలం అనే యువకుడిని, తోటి కార్మికుడు గరిటతో తలపై కొట్టి హత్య చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.