రూ.5 భిక్షం.. యాజమానిపై యాచకుడు దాడి

రూ.5 భిక్షం.. యాజమానిపై యాచకుడు దాడి

TG: మహబూబాబాద్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రూ. 5 భిక్షం ఇచ్చాడని షాపు యజమానిపై యాచకుడు హత్యాయత్నం చేశాడు. చిల్లర తక్కువైందని.. భిక్షం వేసిన షాపు యజమాని శ్రీనివాస్‌పై యాచకుడు దాడి చేశాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యాచకుడిని అదుపులోకి తీసుకున్నారు.