SLBC ఘటనపై కేటీఆర్ ఫైర్

SLBC ఘటనపై కేటీఆర్ ఫైర్

TG: SLBC ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. 'ఘటన జరిగి 200 రోజులైనా ప్రభుత్వాలు స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆరుగురి మృతదేహాలు ఇప్పటికీ వెలికితీయలేదు. బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదు. ఘటనపై దర్యాప్తు కోసం ఒక్క బృందాన్ని కూడా ఎందుకు పంపలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బీజేపీ కాపాడుతోంది' అని పేర్కొన్నారు.