'ఇందిరా మహిళా శక్తి మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తుంది'

RR: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతుందని మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. HYD హైటెక్ సిటీలో ఇవాళ జరిగిన ఉమెన్ ఆఫ్ లిఫ్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడం, అనేక పథకాలను తీసుకురావడం, ప్రతి అవకాశంలో వారికి స్థానం కల్పించడం జరుగుతుందని వెల్లడించారు.