కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ యువతకు దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు: ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
✦ రంపతాడులో ఏప్రిల్ 3న బండలాగుడు పోటీలు
✦ ఒంటిమిట్ట కోదండ రామయ్యను దర్శించుకున్న టీటీడీ జేఈవో వీరబ్రహ్మం
✦ ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి