హనుమకొండలో మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి పర్యటన

హనుమకొండలో మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి పర్యటన

TG: హనుమకొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా దేవన్నపేట పంప్‌హౌస్‌ను సందర్శించారు. దేవన్నపేట పంప్‌హౌస్ మరమ్మతులపై ఆరా తీశారు. భద్రకాళి చెరువు పూడికతీత పనుల గురించి తెలుసుకున్నారు.