VIDEO: పర్యాటకులకు స్వర్గధామం.. 'లంబసింగి'

VIDEO: పర్యాటకులకు స్వర్గధామం.. 'లంబసింగి'

ASR: లంబసింగి తెల్లని మంచు దుప్పటి కప్పినట్లుండే కాఫీ, యాపిల్ తోటలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక్కడి వ్యూ పాయింట్, చెరువులు, కొత్తపల్లి జలపాతం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తోంది. దక్షిణ భారత్‌లో మంచు కురిసే అతికొద్ది ప్రాంతాల్లో ఇది ఒకటి కావడంతో పలు ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు భారీగా వస్తుంటారు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం స్వర్గధామంలా మారింది.