అమలాపురం మున్సిపల్ సిబ్బంది మోకాళ్ళ నిరసన

కోనసీమ: మునిసిపల్ ఇంజినీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో హక్కుల సాధన కోసం వాటర్ సప్లై, వీధి దీపాలు నిర్వహణ ఆఫీస్ సిబ్బంది 1-6-2025 నుండి విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టారు. అధ్యక్షులు యం.దుర్గ అర్జునరావు, షణ్ముఖ రావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచి వయసు ప్రాతిపదికన ప్రోమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.