కరుణగిరి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ

కరుణగిరి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ

KMM:ఖమ్మంలోని కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాల్లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఇవాళ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్డినల్ పూల అంతోని మత పీఠాధిపతి సగిలి ప్రకాష్‌లను ఎంపీ అభినందించారు. శాంతి, ప్రేమ సేవలే క్రైస్తవ మత సందేశాలని ఆయన పేర్కొన్నారు.