అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

W.G: రాష్ట్రంలోనే పరిశుభ్రమైన జిల్లాగా తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. తడి, పొడి చెత్తల విభజనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే సంపద సృష్టించే SWPC షెడ్లను నిర్వహించాలని కోరారు.