VIDEO: గొల్లవిల్లిలో ఘనంగా వాలీబాల్ పోటీలు

VIDEO: గొల్లవిల్లిలో ఘనంగా వాలీబాల్ పోటీలు

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో అరిగెల శ్రీరంగయ్య ఆల్ ఇండియా వాలీబాల్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీలు కోనసీమను జాతీయ స్థాయిలో నిలబెట్టాయని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు గొల్లవిల్లి రావడంతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది. తమ గ్రామం జాతీయ స్థాయి పోటీలకు వేదిక అయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.