VIDEO: వైభవంగా సీతారాముల గ్రామోత్సవం

VIDEO: వైభవంగా సీతారాముల గ్రామోత్సవం

KDP: సిద్ధవటం మండలం టక్కోలి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెలసిన సీతారామ లక్ష్మణ హనుమాన్ దేవస్థానం ఆలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి ఉత్సవ మూర్తుల విగ్రహాలకు డప్పు వాయిద్యాల మధ్య గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు కాయా కర్పూరాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.