బైక్ చోరీ.. పీఎస్‌లో ఫిర్యాదు

బైక్ చోరీ.. పీఎస్‌లో ఫిర్యాదు

MHBD: కురవి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఆదివారం తెల్లవారుజామున సంగెం భరత్ ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగలు అపహరించుకుపోయారు. ఆర్-15 వాహనానికి తాళం వేసి ఉన్నప్పటికీ హ్యాండిల్ లాక్ ను విరగొట్టి వాహనాన్ని దొంగిలించారు. ఈ విషయంపై బాధితుడు భరత్ కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.