రిజర్వాయర్ పనులు ప్రారంభించిన అధికారులు

రిజర్వాయర్ పనులు ప్రారంభించిన అధికారులు

NRPT: నారాయణపేట కొడంగల్ మక్తల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలం కాన్‌కుర్తి చెరువు వద్ద రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆదివారం ఈఈ కేతన్ కుమార్, డీఈ శేఖర్ పూజలు చేసి ప్రారంభించారు. ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని చెప్పారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని రైతులకు సాగు, త్రాగు నీరు అందుతుందని వారు వెల్లడించారు.