ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలు వీరే
ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' నామినీలను ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన సాహిబ్జాదా ఫర్హాన్ (పాక్), విల్ జాక్స్ (ఇంగ్లండ్), వాన్ స్కాల్క్విక్ (అమెరికా) ఈ జాబితాలో నిలిచారు. భారత్ వరల్డ్ కప్ నెగ్గినప్పటికీ టీమిండియా ప్లేయర్లకు చోటు దక్కలేదు. ముఖ్యంగా ఒకే టోర్నీలో రెండు సెంచరీలు బాదిన ఫర్హాన్ ఈ అవార్డు రేసులో ముందున్నాడు.