ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మిడ్జిల్‌లో బాలికపై వేధింపులు..యువకుడి పై పోక్సో కేసు నమోదు
➢ గద్వాలలో యూరియా కొరతతో రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన
➢ కల్వకుర్తిలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
➢ పెద్దమందడిలో విద్యుత్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి
➢ హుండీ లెక్కింపుకు శ్రీశైలం వెళ్లిన కల్వకుర్తి స్వయం సేవకులు