నేలకొరిగిన సూచిక బోర్డు

నేలకొరిగిన సూచిక బోర్డు

BPT: కొరిశపాడు జాతీయ రహదారి వెంబడి వాహనదారులకు ఆయా ఊర్లకు సంబంధించి మార్గాలను తెలిపేందుకు హైవే అధికారులు సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కురిసిన గాలివాన వర్షాలకు సూచిక బోర్డు విరిగిపోయి నేలకొరిగింది. దీంతో ఊర్లకు మార్గాన్ని తెలిపే సూచిక బోర్డు లేకపోవడంతో తికమక పడుతున్నామని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.